Advertisement
అక్షరటుడే, ఇందూరు: Prajavani| ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 95 ఫిర్యాదులు అందాయి. సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ శ్రీనివాస్ అర్జీలను స్వీకరించారు.
Advertisement