అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

Advertisement

అక్షరటుడే, ఇందూరు: అన్ని వర్గాల సంక్షేమమే తన ధ్యేయమని అర్బన్ శాసనసభ్యుడు సూర్యనారాయణ గుప్తా అన్నారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో శనివారం క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, మైనారిటీ శాఖ అధికారిణి కృష్ణవేణి, జోసెఫ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Liquor shops | కాసేపట్లో మూతపడనున్న మద్యం షాపులు