అక్షరటుడే, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలపై నిషేధం విధించింది. రోగుల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉండడంతో వీటిని నిషేధించింది. ఇందులో జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు సంబంధించిన మందులున్నాయి.