అక్షరటుడే, వెబ్ డెస్క్: వేల్పూర్ లోని ఓ పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 45 వేలు సీజ్ చేశారు. అనంతరం వేల్పూర్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement