అక్షరటుడే, బాన్సువాడ: పొతంగల్ మంజీర నది నుంచి అక్రమంగా డంప్ చేసిన 60 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను తహశీల్దార్ మల్లయ్య శనివారం వేలం వేశారు. వేలంపాటలో పోతంగల్ కు చెందిన సుధాం వినోద్ రూ. 66 వేలు పాడి ఇసుక దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు.