అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలనే సుప్రీం ధర్మాసనం ఆదేశాలపై ఎక్స్‌వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ‘తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీసు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ‘సత్యమేవ జయతే’, ‘ఓం నమో వేంకటేశాయ’ అని ఎక్స్‌లో చంద్రబాబు పోస్టు చేశారు.