అక్షరటుడే, ఎల్లారెడ్డి : లింగంపేట మండలంలో శనివారం ఉదయం నుంచి వాన పడుతోంది. గంట పాటు భారీ వర్షం కురవగా.. అనంతరం మోస్తరు వర్షం కురుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికొచ్చిన తరుణంలో వర్షం కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rain | వెంటాడుతున్న వర్షం