అక్షర టుడే, ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతక్మతంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల సర్వేను సోమవారం నోడల్ ఆఫీసర్, పీడీ మెప్మా రాజేందర్ పరిశీలించారు. సర్వే ఈనెల 3న ప్రారంభం కాగా.. బాల్కొండ, భీంగల్ మండలాల్లో పర్యటించి ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.