అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాజీపేట నుంచి దాదర్‌ ముంబయి వరకు నడిచే కాజీపేట వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును జనవరి 30 వరకు పొడిగించారు. ఈరైలు వయా పెద్దపల్లి, ఆదిలాబాద్‌ మీదుగా వెళ్తుంది. ఈరైలును మొదట నవంబర్‌ 28 వరకు నడపాలని నిర్ణయించినప్పటికీ.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరిక మేరకు జనవరి వరకు పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement