అక్షరటుడే, వెబ్‌డెస్క్ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ దర్శించుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో చంద్రబాబు, సతీమతి నారాభువనేశ్వరి, మంత్రి లోకేశ్, సతీమతి బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement