అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. డీఏ 3 శాతం పెంచూ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ఏడాది కూడా కేంద్రం దీపావళి సందర్భంగా డీఏ పెంచింది.