అక్షర టుడే, ఇందూరు: ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాంను ఎస్వీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ హరిప్రసాద్ శనివారం సన్మానించారు. అధికారిక కార్యక్రమాల అనంతరం ఆయన కళాశాలకు వచ్చారు. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలపై ఆరా తీశారు.