అక్షరటుడే, జుక్కల్ : రైతు భరోసా ఇవ్వలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ బిచ్కుంద మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావు దేశాయ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైైర్మన్ మల్లికార్జున్ పటేల్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement