అక్షరటుడే ,ఎల్లారెడ్డి : లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. అధికారులు ధాన్యం తూకం త్వరగా చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | రేపు విద్యుత్ వినియోదారుల సమస్యల పరిష్కార వేదిక