అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనా.. కొద్దిసేపటికే తేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, కోటక్, హీరో, ఇన్ఫోసిస్, బజాజ్ గ్రూప్ స్టాక్స్ లాభాల్లో.. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఐచర్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాలలో కొనసాగుతున్నాయి.