అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 51 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లలో వోలటాలిటీ కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ లాభాల్లో కొనసాగుతుండగా హిందుస్థాన్ యూనిలీవర్, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, మారుతి, రిలయన్స్, ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
Advertisement
Advertisement