అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన సర్వేకు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తోందన్నారు. నవంబర్‌ 6న ప్రారంభమయ్యే ఈసర్వే నవంబర్‌ 30 నాటికి ముగియనుంది. ఇందుకోసం 80వేలమంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు భట్టి వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bharat Summit | హైదరాబాద్​లో భారత్​ సమ్మిట్​.. హాజరు కానున్న 98 దేశాల ప్రతినిధులు