Advertisement
నిజామాబాద్ అర్బన్: డీసీసీబీ వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికైన చంద్రశేఖర్‌రెడ్డిని బోర్గాం(పి) సొసైటీలో బుధవారం బీజేపీ నేత సందగిరి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ ఛైర్మన్, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, జయకృష్ణ, శేఖర్, సీహెచ్.రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement