అక్షరటుడే, ఇందూరు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ కోర్సులో చేరడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ రజిత తెలిపారు. ఈనెల 15 లోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రం 7382929612 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Giriraj College | గిరిరాజ్ కళాశాలలో అంబేడ్కర్​ జయంతి