అక్షరటుడే, ఇందూరు: ఎంపీ అర్వింద్ బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఎంపీకి సభ్యత్వ రశీదును అందజేశారు.