అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాను చేసిన ఈప్రతిపాదనకు సానుకులంగా స్పందించినందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సీఎం చంద్రబాబుకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.