అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సంజీవ్‌ ఖన్నాతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.