అక్షరటుడే ఇందూరు: తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీఫ్ ఎగ్జామినర్ మాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన పోటీలో జిల్లా క్రీడాకారులు బ్లాక్ బెల్ట్ లు సాధించారు. గోపికృష్ణ, గంగాధర్, వేదాంగ్, నిహాల్, వినాయక్, తనిష్క్, భవ్య, సహస్ర, శ్రీ వేద, ప్రవస్తి, బ్లాక్ బెల్ట్ సాధించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు.