Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆధార్ కార్డు అపడేషన్ కోసం నిర్దేశించిన గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. జూన్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో ఉన్న వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోదలచిన వారు గడువులోపు ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించి ఉచితంగా సేవలు పొందవచ్చని యూఐడీఏఐ సూచించింది.
Advertisement