అక్షరటుడే, వెబ్‌డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాగా.. భార్గవ్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.