అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.