అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అరెస్టుకు ముందు నటి కస్తూరి వీడియో రికార్డ్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని అందులో పేర్కొన్నారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చానని ఆమె చెప్పారు. షూటింగ్ అయిపోగానే పోలీసులకు సహకరించానని తెలిపారు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.