Advertisement

అక్షర టుడే, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయం రెండో పండరి పురంగా ప్రసిద్ధి పొందింది. ఆదివారం ఈ ఆలయంలో తాళసప్తమి వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

Advertisement