అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ ఎస్సై సుధాకర్‌కు ఎస్పీ సింధుశర్మ ప్రశంసాపత్రం అందజేశారు. ఇటీవల పీఎస్‌ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసిన నిందితులను పట్టుకుని రిమాండ్‌ చేసిన కేసులో ఎస్పీ సింధుశర్మ ఎస్సై సుధాకర్‌ను, కానిస్టేబుళ్లు శ్యాం, వస్సీలను ప్రశంసాపత్రాలతో సత్కరించారు.

Advertisement
Advertisement

Advertisement