అక్షరటుడే, ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద శనివారం పట్టణ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement