అక్షరటుడే, నెట్‌వర్క్‌: హైదరాబాద్‌లో జరుగుతున్న మాలల సింహగర్జన సభకు జిల్లాలోని ఆయా మండలాల నుంచి మాల సంఘాల నాయకులు, ఉద్యోగులు, యువకులు తరలివెళ్లారు. మాదిగ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సింహగర్జన ద్వారా తమ సత్తా చాటుతామన్నారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో ఆర్మూర్‌, కోటగిరి, జుక్కల్‌ మండలాల నాయకులు వెళ్లారు.

కోటగిరి నుంచి బయలుదేరిన మాల సంఘాల నాయకులు..

నిజాంసాగర్ మహమ్మద్ నగర్ నుంచి బయలుదేరిన మాల సంఘం నాయకులు

లింగంపేట మండల కేంద్రం నుంచి తరలి వెళ్తున్న నాయకులు