అక్షరటుడే, ఎల్లారెడ్డి: కార్తీకమాసం మొత్తం నియమాలు పాటించి, పూజలు చేసినవారంతా ఆ ఫలితం మొత్తం పొందేందుకు సోమవారం పోలిపాడ్యమి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు దీపాలు వెలిగించి భక్తి శతలతో పూజలు చేశారు. పిల్లలు తులసి కోట వద్ద దీపాలు వెలిగించారు. శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy SI | ఎల్లారెడ్డిలో పోలీసు కళాజాత