Home భక్తి శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు భక్తి శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు By Akshara Today - December 9, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం 73,107 మంది భక్తులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున నుంచే 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR యాదగిరిగుట్టలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు 8న అంజనాద్రి సప్తమ వార్షికోత్సవ వేడుకలు