అక్షరటుడే, ఇందూరు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 45 మందికి ఆయా విభాగాల్లో పోస్టింగ్ లు ఇచ్చారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Group -1 Exams | గ్రూప్​–1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు