Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నిన్న చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు. ఈ నోటీసుల విషయంలో అల్లు అర్జున్ నిన్న రాత్రి లీగల్ టీంని సంప్రదించి చర్చించారు.

Advertisement