Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 28 క్యూ కాంప్లెక్స్‌ల్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,360 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Tirumala | శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం