Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: గోవాలోని కలన్‌గట్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 20 మందిని స్థానికులు, పోలీసులు కాపాడారు. లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో టూరిస్టులకు ప్రాణాపాయం తప్పింది.
Advertisement