Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : సంక్రాంతి లోపు ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందు కోసం కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ఉద్యమం చేసి రాష్ట్ర మెడలు వంచి తీరుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు.
Advertisement