Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10:45 సమయంలో సెన్సెక్స్ 458 పాయింట్ల లాభంతో 78,965 వద్ద ఉండగా, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,878 వద్ద కదలాడుతున్నాయి. ఐటీ, బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Advertisement