Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థులు గురువారం ధర్నా చేశారు. మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించాలని, వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు.

Advertisement