Advertisement
అక్షరటుడే ఇందూరు: ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని ఎంవీఐ కిరణ్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రవాణా శాఖ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రాహుల్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Advertisement