Advertisement
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామానికి దంపతులు మల్లేశ్-రామవ్వ మానవత్వం చాటుకున్నారు. బైక్ పై వెళ్తుండగా వారికి ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ఎవరిదో కనుక్కొని బాధితుడు ప్రభాకర్ రెడ్డికి అందించారు. సందర్భంగా గ్రామస్థులు దంపతులను అభినందించారు.
Advertisement