Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత్ లో కేవలం 24 గంటల్లో 5 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూశాయి. కర్ణాటక రాజధాని బెంగుళూరులో రెండు కేసులు నమోదు కాగా.. గుజరాత్లోనూ ఒక కేసు నమోదైంది. తాజాగా ఈ వైరస్ తమిళనాడుకు పాకింది. చెన్నెలో సోమవారం రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇద్దరు చిన్నారల్లో ఈ వైరస్ గుర్తించామని సీనియర్ వైద్యులు ఒకరు మీడియాకు తెలిపారు.
Advertisement