అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ‘కీ’ని బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు ‘కీ’ ని చూసుకునేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యంతరాలను ఈనెల 12వతేదీలోగా తెలపాలని టీజీపీఎస్సీ పేర్కొంది.
Advertisement

Advertisement