అక్షరటుడే, వెబ్‌డెస్క్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు భారీగా హైదరాబాద్ నగర వాసులు తరలి వెళ్తున్నారు. రెండు, మూడు రోజులుగా రద్దీ కొనసాగుతుండడంతో ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తోంది. బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement