Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:

Advertisement
మహిళల ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో లీగ్‌లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం నాలుగు వేదికల్లో 22 మ్యాచులు జరగనున్నాయి. వడోదర, ముంబయి, లక్నో, బెంగళూరు స్టేడియాలలో టోర్నీ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. మార్చి 15న ఫైనల్ మ్యాచ్ ముంబయిలో జరగనుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  MS Dhoni : బీసీసీఐ నుంచి ధోనికి ప్ర‌తి నెలా పెన్ష‌న్ ఎంత వ‌స్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!