అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నగరంలోని శివాజీనగర్ వద్ద పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3.44 లక్షలు పట్టుకున్నారు. చెన్న శివకుమార్ ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తుండడంతో రెండో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నడదును ఎన్నికల అధికారులకు అధికారులకు అప్పగించినట్లు టౌన్ సీఐ నరహరి తెలిపారు.