Advertisement

హైదరాబాద్, అక్షరటుడే: గ్రూప్-2 పరీక్ష ప్రాథమిక ‘కీ’ని 18న(శనివారం) విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈనెల 22 వరకు అభ్యర్థుల లాగిన్ లో అభ్యంతరాలను స్వీకరించనుంది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Collector | విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి