అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని అంగడి బజార్ నిర్మించిన వెజ్ టెబుల్స్ మార్కెట్ షెడ్ బ్లాక్ -1, బ్లాక్ -2లను బుధవారం ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రారంభించారు. వీటిని రూ.28 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, సర్వసమాజ్ అధ్యక్షుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.