Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మండలం పిప్రి ఉన్నత పాఠశాలకు రూ. 25 వేలు విలువచేసే ప్రింటర్, స్కానర్‌ను కసిరెడ్డి మల్లారెడ్డి సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్, తపస్ మండల అధ్యక్షుడు తిరునగరి దయాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement